Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

కంబోడియా దేశం నుంచి స్వదేశానికి చేరుకున్న కమల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కంబోడియా దేశం నుంచి స్వదేశానికి చేరుకున్న కమల

ఈరోజు యువ నాయకురాలు మనసుకుల కమల గారు ఆసియా ఖండం లో కంబోడియా దేశం నుంచి స్వదేశానికి చేరుకున్న మర్చిపోలేక కమల గారికి ఈరోజు గిన్నెదరి గ్రామపంచాయతీలో యువకుల సమక్షంలో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగు భాయి మహిళా సంఘం మరియు యువకులు కొట్నాక్ రాజు వంశీ రవి మరియు పంచాయతీ సెక్రెటరీ పాల్గొన్నారు.

కంబోడియా దేశం నుంచి స్వదేశానికి చేరుకున్న కమల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *