ఖానాపురం పున్నమి ప్రతినిధి:.ఎనుమాముల మార్కెట్ మూడు రోజుల సెలవు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించారు. అక్టోబర్ 2న. గాంధీ జయంతి శనివారం ఆదివారం సెలవు ఉన్నందున మార్కెట్ లోని క్రయవిక్రయమాలు నిలిచిపోతాయని తెలిపారు. సోమవారం రోజు మార్కెట్ కొనసాగుతుంది అని తెలిపారు.



