Wednesday, 30 September 2026
  • Home  
  • పశుపోషణకు ఊతమిచ్చేలా పల్లె పండుగ–3.0
- అన్నమయ్య

పశుపోషణకు ఊతమిచ్చేలా పల్లె పండుగ–3.0

ఓబులవారిపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో పల్లె పండుగ–3.0లో భాగంగా రెండు పశువుల షెడ్ల నిర్మాణానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భూమిపూజ చేశారు. పశుపోషణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.