Wednesday, 30 September 2026
  • Home  
  • పోలీస్ స్టేషన్లో నిరసన
- రాజన్న సిరిసిల్ల

పోలీస్ స్టేషన్లో నిరసన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో BRS నాయకులను తంగళ్ళపల్లి పోలీసులు తెల్లవారుజామున నాలుగు గంటలకు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్లో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పురాని శేఖర్ రెడ్డి ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగు మామిడి వెంకటరమణారెడ్డి నాయకులు సిలివేరి చిరంజీవి అల్వాల సాయిరాం తదితరులు నిరసన తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.