Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

షార్ట్‌సర్క్యూట్‌తో రెండు కార్లు దగ్ధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
షార్ట్‌సర్క్యూట్‌తో రెండు కార్లు దగ్ధం

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరిజిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి) రాజమండ్రి వెంకటేశ్వరనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉంచిన రెండు కార్లు, ఒక జనరేటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
  • షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
  • ప్రమాద సమయంలో స్థానికులు వెంటనే స్పందించి అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

తూర్పుగోదావరిజిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి)
రాజమండ్రి వెంకటేశ్వరనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉంచిన రెండు కార్లు, ఒక జనరేటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో స్థానికులు వెంటనే స్పందించి అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రకాశంనగర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *