Wednesday, 30 September 2026
  • Home  
  • స్టేట్ కరాటేలో సత్తా చాటిన విద్యార్థులు
- తూర్పు గోదావరి

స్టేట్ కరాటేలో సత్తా చాటిన విద్యార్థులు

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి) AP స్టేట్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో రాజమండ్రి విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు విశాఖపట్నంలో జరగనున్న సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రతి అమ్మాయి ఆత్మరక్షణ కోసం కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అరుణ్‌కుమార్, ప్రిన్సిపల్స్, కోచ్‌లు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి)
AP స్టేట్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో రాజమండ్రి విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు విశాఖపట్నంలో జరగనున్న సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రతి అమ్మాయి ఆత్మరక్షణ కోసం కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అరుణ్‌కుమార్, ప్రిన్సిపల్స్, కోచ్‌లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.