Wednesday, 30 September 2026
  • Home  
  • పల్లె పండుగ 3.0 లో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం జనసేన నాయకులు దుంపలగడ్డ రవి కుమార్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ 3.0 లో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం జనసేన నాయకులు దుంపలగడ్డ రవి కుమార్

రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకులు తుంపలగడ్డ రవికుమార్ ఘన స్వాగతం పలికారు. కోరుకొండపాడు మండల పరిధిలోని రామపురం గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు దుంపలగడ్డ రవికుమార్ ఆత్మీయకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లె పండుగ 3.ఓ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రూ .11.085 కోట్లు ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు

రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకులు తుంపలగడ్డ రవికుమార్ ఘన స్వాగతం పలికారు.
కోరుకొండపాడు మండల పరిధిలోని రామపురం గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు దుంపలగడ్డ రవికుమార్ ఆత్మీయకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లె పండుగ 3.ఓ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రూ .11.085 కోట్లు ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.