Wednesday, 30 September 2026
  • Home  
  • నర్సంపేట, నెక్కొండ బస్టాండ్ల అభివృద్ధికి ఐదు కోట్లు :ఎమ్మెల్యే మాధవరెడ్డి
- వరంగల్

నర్సంపేట, నెక్కొండ బస్టాండ్ల అభివృద్ధికి ఐదు కోట్లు :ఎమ్మెల్యే మాధవరెడ్డి

ఆర్టిసి ఎండి నాగిరెడ్డి గారిని హైదరాబాదులోని వారి చాంబర్లో కలిసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి నర్సంపేట నెక్కొండ ఆర్టీసీ డిపోలను అభివృద్ధి చేయాలని పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తక్షణమే స్పందించిన ఎండి నాగిరెడ్డి గారు ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం పనులకు మంజూరు ఇప్పిస్తామని అతి త్వరలో డిపిఆర్ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి వరంగల్ నుండి నాలుగు లైన్ల రోడ్డు వస్తుందని నర్సంపేట నుండి పాకాల వరకు అది కొనసాగుతుందని గత 50 సంవత్సరాల క్రితం నిర్మించిన బస్టాండ్ ను పునర్నిర్మాణం చేయడంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలియజేశారు అందుకు ఆర్టీసీ ఎండీ తక్షణమే మంజూరు చేయించి నిర్మాణం చేపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంధం నరేందర్ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ వేముల సాంబయ్య గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చింతల సాంబ రెడ్డి పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్ పట్టణ కమిటీ సభ్యులు తాళ్లపల్లి శ్రీనివాస్ మండల నాయకులు ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.