Wednesday, 30 September 2026
  • Home  
  • భూపాలపల్లి ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్ 6.0పై సమీక్ష సమావేశం
- BHUPALPALLE

భూపాలపల్లి ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్ 6.0పై సమీక్ష సమావేశం

తేదీ :29-09-2026 మంగళవారం రోజున సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ క్యాంపెయిన్ 6.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, స్పెషల్ క్యాంపెయిన్ 6.0లో భాగంగా కార్యాలయాలు, పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు, ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా వేరు చేసి, సక్రమంగా పారవేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ క్యాంపెయిన్ మూడు దశల్లో నిర్వహించబడుతుందని, సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు ప్రిపరేటరీ ఫేజ్, అక్టోబర్ 2 నుంచి 31 వరకు ఇంప్లిమెంటేషన్ ఫేజ్, నవంబర్ 17 నుంచి 30 వరకు ఎవాల్యుయేషన్ ఫేజ్ కొనసాగుతాయని తెలిపారు. గత యేడాది 5.0 లో 52 ప్రదేశాలలో 114250 sqft ఇంప్లిమెంటేషన్ చేయగా కంపనీ వ్యాప్తంగ తృతీయ బహుమతి గెలుసుకున్నామని ఈ ఏడాది 336438 sqft ఇంప్లిమెంటేషన్ చేసి మొదటి బహుమతి గెలుచుకోవాలని జి‌ఎం అధికారులకు దిశ నిర్ధేశమ్ చేశారు . అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి స్పెషల్ క్యాంపెయిన్ 6.0ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవ SO to GM రామన్ వి పాఠక్, ఏజీఎం (సివిల్ ) రవికుమార్, ఏజీఎం (ఐ ఈ డీ ) జోతి , oc-2 పి‌ఓ శ్యామ్ సుందర్, oc-3 రామస్వామి ఏరియా కేటీకే-1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్ , ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ టి. పోషమల్లు అన్నీ గనుల మరియు డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. .

తేదీ :29-09-2026 మంగళవారం రోజున సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ క్యాంపెయిన్ 6.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, స్పెషల్ క్యాంపెయిన్ 6.0లో భాగంగా కార్యాలయాలు, పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు, ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా వేరు చేసి, సక్రమంగా పారవేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ క్యాంపెయిన్ మూడు దశల్లో నిర్వహించబడుతుందని, సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు ప్రిపరేటరీ ఫేజ్, అక్టోబర్ 2 నుంచి 31 వరకు ఇంప్లిమెంటేషన్ ఫేజ్, నవంబర్ 17 నుంచి 30 వరకు ఎవాల్యుయేషన్ ఫేజ్ కొనసాగుతాయని తెలిపారు. గత యేడాది 5.0 లో 52 ప్రదేశాలలో 114250 sqft ఇంప్లిమెంటేషన్ చేయగా కంపనీ వ్యాప్తంగ తృతీయ బహుమతి గెలుసుకున్నామని ఈ ఏడాది 336438 sqft ఇంప్లిమెంటేషన్ చేసి మొదటి బహుమతి గెలుచుకోవాలని జి‌ఎం అధికారులకు దిశ నిర్ధేశమ్ చేశారు .
అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి స్పెషల్ క్యాంపెయిన్ 6.0ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సేవ SO to GM రామన్ వి పాఠక్, ఏజీఎం (సివిల్ ) రవికుమార్, ఏజీఎం (ఐ ఈ డీ ) జోతి , oc-2 పి‌ఓ శ్యామ్ సుందర్, oc-3 రామస్వామి ఏరియా కేటీకే-1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్ , ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ టి. పోషమల్లు అన్నీ గనుల మరియు డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.
.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.