Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య వేడుకలు ఘనంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  •   శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య వేడుకలు ఘనంగా అల్వాల్ ఇందిరానగర్ కంజిగూడ డైరీ ఫార్మ్ రోడ్‌లోని శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్యను పురస్కరించుకొని కూష్మాండ దీపారాధన, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
  • ప్రధాన అర్చకులు శ్రీ ఎం.
  • శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో 300 మంది భక్తులు పాల్గొన్నారు.

 

శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య వేడుకలు ఘనంగా

అల్వాల్ ఇందిరానగర్ కంజిగూడ డైరీ ఫార్మ్ రోడ్‌లోని శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్యను పురస్కరించుకొని కూష్మాండ దీపారాధన, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ప్రధాన అర్చకులు శ్రీ ఎం. శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ఆలయ సేవకులు అందరూ సహకరించారు.

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *