Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న నంద్యాలలో నిర్వహించే వామపక్ష పార్టీల ర్యాలీని జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ) నాయకులు పిలుపునిచ్చారు.
  • నంద్యాలలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, తొలగించిన ఓటర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
  • ర్యాలీలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

నంద్యాల : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న నంద్యాలలో నిర్వహించే వామపక్ష పార్టీల ర్యాలీని జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ) నాయకులు పిలుపునిచ్చారు.
నంద్యాలలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, తొలగించిన ఓటర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పలువురు వామపక్ష, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *