వార్త ముఖ్యాంశాలు
- ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా వరదరాజుల రెడ్డి గారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు రావని తెలియచేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 3k మారథాన్ లో పాల్గొనడం జరిగింది
ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా వరదరాజుల రెడ్డి గారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు రావని తెలియచేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 3k మారథాన్ లో పాల్గొనడం జరిగింది