దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మన్నెమాల సుకుమార్ రెడ్డి
కావలి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డిని మన్నెమాల సుకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో గండూరి శ్రీనివాసులు, ఆళ్ల శ్రీనాథ్‌తో పాటు కావలి నియోజకవర్గం, బోగోలు మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు వారికి తగు సలహాలు సూచిస్తున్నట్లు తెలిపారు .

