Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: బొండం పంచాయతీలో 29 వినతుల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అరకు: బొండం పంచాయతీలో 29 వినతుల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ మండలం బొండం గ్రామ పంచాయతీలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించారు.
  • జిల్లా కలెక్టర్ నిశాంతి టి., ఐఏఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీఓ వీసం ప్రసాద్, తహసీల్దార్ జి.
  • రాజశ్రీధర్, డిప్యూటీ ఎంపీడీఓ కె.వి.ఏ.

అరకులోయ మండలం బొండం గ్రామ పంచాయతీలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంతి టి., ఐఏఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీఓ వీసం ప్రసాద్, తహసీల్దార్ జి. రాజశ్రీధర్, డిప్యూటీ ఎంపీడీఓ కె.వి.ఏ. సత్యనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 29 వినతులు స్వీకరించారు. వీటిలో ఆర్‌డబ్ల్యుఎస్‌కు 10, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్‌కు 4, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌కు 4, రెవెన్యూకు 3, విద్యుత్‌కు 2, హౌసింగ్‌కు 2, ఇతర శాఖలకు వినతులు అందాయి. ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *