Wednesday, 30 September 2026
  • Home  
  • ముద్దనూరులో 13వ రోజు కొనసాగిన నిరసన దీక్షలు – ప్రభుత్వ స్పందన కోసం ర్యాలీ
- కడప

ముద్దనూరులో 13వ రోజు కొనసాగిన నిరసన దీక్షలు – ప్రభుత్వ స్పందన కోసం ర్యాలీ

ముద్దనూరు: తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్షలు ముద్దనూరు పట్టణంలో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వీఆర్ఏలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. దీక్షలు 13వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలపై చర్చలు జరిపి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ర్యాలీలో వీఆర్ఏలు, సంఘం నాయకులు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ముద్దనూరు: తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్షలు ముద్దనూరు పట్టణంలో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వీఆర్ఏలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కోరారు.

దీక్షలు 13వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలపై చర్చలు జరిపి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ర్యాలీలో వీఆర్ఏలు, సంఘం నాయకులు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.