Monday, 28 September 2026
  • Home  
  • సద్దల చంద్రశేఖర్ రెడ్డి నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్ రెడ్డి.
- నంద్యాల

సద్దల చంద్రశేఖర్ రెడ్డి నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్ రెడ్డి.

నంద్యాల హెల్పింగ్ సొసైటీ అధినేత, గగ్గుటూరు మాజీ సర్పంచ్ సద్దల చంద్రశేఖర్ రెడ్డి–పద్మావతి దంపతులు నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా సద్దల చంద్రశేఖర్ రెడ్డి–పద్మావతి దంపతులు కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు. అనంతరం నూతన గృహప్రవేశం సందర్భంగా దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం నాయకులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.