వార్త ముఖ్యాంశాలు
- యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ నిర్మల్: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మర్యం జ్యువెలర్స్ పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు.
యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్
నిర్మల్: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మర్యం జ్యువెలర్స్ పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు. మర్యం జ్యువెలర్స్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, వినియోగదారుల ఆదరణతో భవిష్యత్తులో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.