నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ : నిర్మల్ జిల్లా అదనపు *కలెక్టర్ (రెవెన్యూ) ఇంచార్జి రాథోడ్ రమేష్* గారిని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి *పుష్పగుచ్చం* అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన *ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని* అదనపు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్
నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ : నిర్మల్ జిల్లా అదనపు *కలెక్టర్ (రెవెన్యూ) ఇంచార్జి రాథోడ్ రమేష్* గారిని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి *పుష్పగుచ్చం* అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన *ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని* అదనపు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

