వార్త ముఖ్యాంశాలు
- సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి, ఆత్మీయులు చోటా నూర్ ఆదివారం నాడు అకాల మరణం చెందడం పట్ల అసోసియేషన్ సభ్యులు శోకసంద్రంలోకి మునిగిపోయారు.
- ఆయన మరణం అసోసియేషన్‌కు తీరని లోటు అని అన్నారు.
- చోటా నూర్ భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించిన వారిలో సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరుముగం విశ్వనాథ్, ఉపాధ్యక్షులు బూసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ అమీర్, జి.
సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి, ఆత్మీయులు చోటా నూర్ ఆదివారం నాడు అకాల మరణం చెందడం పట్ల అసోసియేషన్ సభ్యులు శోకసంద్రంలోకి మునిగిపోయారు.
ఆయన మరణం అసోసియేషన్‌కు తీరని లోటు అని అన్నారు.
చోటా నూర్ భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించిన వారిలో సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరుముగం విశ్వనాథ్, ఉపాధ్యక్షులు బూసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ అమీర్, జి. హిమగిరినాథ్ తదితరులు ఉన్నారు.
ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చోటా నూర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన సేవలను సభ్యులు స్మరించుకున్నారు