వార్త ముఖ్యాంశాలు
- *నర్సంపేట నియోజకవర్గ గ్రాడ్యుయేట్ MLC ఓటర్ మహాశయులకు తెలియజేయునది ఏమనగా.తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.చేసింది.2027 మార్చిలో ఖాళీలు ఏర్పడనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ మరియు మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జరిచేసింది.
- కావున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం అర్హులైన గ్రాడ్యుయేట్లు సెప్టెంబర్ 28 (రేపటి) నుండి ప్రారంభమయ్యే ఓటర్ నమోదులో భాగస్వామ్యం కావాలని అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్స్ కి పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాము.
- ప్రస్తుతం ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా కొత్తగా మార్చిన ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలి.
*నర్సంపేట నియోజకవర్గ గ్రాడ్యుయేట్ MLC ఓటర్ మహాశయులకు తెలియజేయునది ఏమనగా.తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.చేసింది.2027 మార్చిలో ఖాళీలు ఏర్పడనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ మరియు మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జరిచేసింది. కావున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం అర్హులైన గ్రాడ్యుయేట్లు సెప్టెంబర్ 28 (రేపటి) నుండి ప్రారంభమయ్యే ఓటర్ నమోదులో భాగస్వామ్యం కావాలని అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్స్ కి పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా కొత్తగా మార్చిన ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాల, సర్టిఫికెట్ల ధృవీకరించిన కాపీలు సమర్పించాలి.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ ప్రక్రియను గమనించ పూర్తి చేసుకోవాలని మ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూసించారు.