దొంగలున్నారు జాగ్రత్త
పూర్వం దొంగలు ముసుగులు వేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు. ప్రస్తుతం దొంగలు బహిరంగంగానే దొంగతనాలకు పాల్పడుతున్నారు. గిద్దలూరు పట్టణంలోని డీజిఆర్ వైద్యశాల లో తెల్లవారుజాము న గుర్తుతెలియని ఓ వ్యక్తి ఓపికౌంటర్లో ఉన్న లక్ష యాభై వేల రూపాయలను అపహరించుకొని తీసుకువెళ్లినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అయింది. పోలీస్ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు ఆరోపిస్తున్నారు

దొంగలున్నారు జాగ్రత్త
దొంగలున్నారు జాగ్రత్త పూర్వం దొంగలు ముసుగులు వేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు. ప్రస్తుతం దొంగలు బహిరంగంగానే దొంగతనాలకు పాల్పడుతున్నారు. గిద్దలూరు పట్టణంలోని డీజిఆర్ వైద్యశాల లో తెల్లవారుజాము న గుర్తుతెలియని ఓ వ్యక్తి ఓపికౌంటర్లో ఉన్న లక్ష యాభై వేల రూపాయలను అపహరించుకొని తీసుకువెళ్లినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అయింది. పోలీస్ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు ఆరోపిస్తున్నారు

