Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి

కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి

పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 26: కడప నగరపాలక సంస్థకు త్వరలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నజీముద్దీన్ కోరారు. ఈ మేరకు శనివారం కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో రాష్ట్ర ఇన్‌చార్జి మంత్రి సవితకు తన విజ్ఞప్తితో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

కడప నగరంలో మైనార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా మేయర్ పదవిని మైనార్టీలకు కేటాయించాలని ఆయన మంత్రిని కోరారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి, మైనార్టీలకు మేయర్ పదవిలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు భూమేష్, ప్రధాన కార్యదర్శి జాబి ఉల్లా, తదితరులు పాల్గొన్నారు.

కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి

కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి

కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి

కడప మేయర్ స్థానం మైనార్టీలకే కేటాయించాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *