Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నిరసనలకు ఉద్యోగులు దూరంగా ఉండాలి: నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిరసనలకు ఉద్యోగులు దూరంగా ఉండాలి: నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: విజయవాడలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వహించతలపెట్టిన ధర్నా, నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.
  • ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని ఆందోళనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
  • డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని, ఉద్యోగులందరూ విధులకు హాజరవుతూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు.

నంద్యాల: విజయవాడలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వహించతలపెట్టిన ధర్నా, నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని ఆందోళనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని, ఉద్యోగులందరూ విధులకు హాజరవుతూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *