Saturday, 26 September 2026
  • Home  
  • పెన్షన్ పొదుపుతో పాటు రూ. 30 లక్షల వరకు హెల్త్ కవరేజ్!
- ఆంధ్రప్రదేశ్

పెన్షన్ పొదుపుతో పాటు రూ. 30 లక్షల వరకు హెల్త్ కవరేజ్!

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘NPS స్వాస్థ్య’అనే సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది. రిటైర్మెంట్ పొదుపుతో పాటు అత్యవసర వైద్య ఖర్చులకు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. కీలక ముఖ్యాంశాలు: ప్రారంభ తేదీ: అక్టోబర్ 1, 2026 (NPS దివాస్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించే అవకాశం). ఫ్యామిలీ కవరేజ్: భార్యాభర్తలు + ఇద్దరు పిల్లలకు ఫ్యామిలీ ఫ్లోటర్ రక్షణ (తల్లిదండ్రులకు వర్తించదు). వయోపరిమితి:18 నుంచి 70 ఏళ్లు (గరిష్టంగా 85 ఏళ్ల వరకు రెన్యూవల్ వెసులుబాటు). ఇన్సూరెన్స్ కవరేజ్:ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు సూపర్ టాప్-అప్ కవర్ లభిస్తుంది. చెల్లింపుల వివరాలు:మొదటి ఏడాది హెల్త్ ప్రీమియం + రూ. 200 వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ + కనీస డిపాజిట్ రూ. 1,000 తో ఖాతా ప్రారంభం.ఆ తర్వాత కనీస పెట్టుబడి కేవలం రూ. 10 మాత్రమే అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఖాతాదారుడు తన కాంట్రిబ్యూషన్ నుంచి 25% వరకు పాక్షిక విత్‌డ్రాయల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘NPS స్వాస్థ్య’అనే సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది. రిటైర్మెంట్ పొదుపుతో పాటు అత్యవసర వైద్య ఖర్చులకు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

కీలక ముఖ్యాంశాలు:

ప్రారంభ తేదీ: అక్టోబర్ 1, 2026 (NPS దివాస్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించే అవకాశం).

ఫ్యామిలీ కవరేజ్: భార్యాభర్తలు + ఇద్దరు పిల్లలకు ఫ్యామిలీ ఫ్లోటర్ రక్షణ (తల్లిదండ్రులకు వర్తించదు).

వయోపరిమితి:18 నుంచి 70 ఏళ్లు (గరిష్టంగా 85 ఏళ్ల వరకు రెన్యూవల్ వెసులుబాటు).

ఇన్సూరెన్స్ కవరేజ్:ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు సూపర్ టాప్-అప్ కవర్ లభిస్తుంది.

చెల్లింపుల వివరాలు:మొదటి ఏడాది హెల్త్ ప్రీమియం + రూ. 200 వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ + కనీస డిపాజిట్ రూ. 1,000 తో ఖాతా ప్రారంభం.ఆ తర్వాత కనీస పెట్టుబడి కేవలం రూ. 10 మాత్రమే అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఖాతాదారుడు తన కాంట్రిబ్యూషన్ నుంచి 25% వరకు పాక్షిక విత్‌డ్రాయల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.