Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

SBI ATM వినియోగదారులకు అలెర్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • తన ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎం వాడకంపై అక్టోబరు 1 నుంచి కొత్త పరిమితులను ఎస్బీఐ తీసుకురానుంది.
  • వేతన ఖాతా ఎస్బీఐలో ఉన్న వారికి, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ప్రస్తుతం ఉన్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని 5కు తగ్గించనుంది.
  • ఆ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి నగదు ఉపసంహరణకు రూ.23 ఛార్జీతో పాటు జీఎస్ట; ఇతర లావాదేవీలకు రూ.11తో పాటు GST వసూలు చేయనుంది.

తన ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎం వాడకంపై అక్టోబరు 1 నుంచి కొత్త పరిమితులను ఎస్బీఐ తీసుకురానుంది. వేతన ఖాతా ఎస్బీఐలో ఉన్న వారికి, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ప్రస్తుతం ఉన్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని 5కు తగ్గించనుంది. ఆ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి నగదు ఉపసంహరణకు రూ.23 ఛార్జీతో పాటు జీఎస్ట; ఇతర లావాదేవీలకు రూ.11తో పాటు GST వసూలు చేయనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *