అరకులోయ మండలం మాదల పంచాయతీ పరిధి ములియగలుగు గ్రామానికి చెందిన కొర్ర మొగ్గొ గత వారం బైక్ ప్రమాదానికి గురయ్యారు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, సివేరి సోమ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ సివేరి అబ్రహం బాధితుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఫౌండేషన్ తరపున రూ.1,000 ఆర్థిక సహాయం అందించారు.
ప్రమాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అభిమాన్, సివేరి ప్రశాంత్ కుమార్, పాపన్న, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అరకు: ప్రమాద బాధితుడిని పరామర్శించిన సివేరి అబ్రహం
అరకులోయ మండలం మాదల పంచాయతీ పరిధి ములియగలుగు గ్రామానికి చెందిన కొర్ర మొగ్గొ గత వారం బైక్ ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, సివేరి సోమ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ సివేరి అబ్రహం బాధితుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఫౌండేషన్ తరపున రూ.1,000 ఆర్థిక సహాయం అందించారు. ప్రమాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అభిమాన్, సివేరి ప్రశాంత్ కుమార్, పాపన్న, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

