Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: తుఫాను బాధితులను ఆదుకోవాలి: సిపిఎం మాజీ సర్పంచ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డుంబ్రిగుడ: తుఫాను బాధితులను ఆదుకోవాలి: సిపిఎం మాజీ సర్పంచ్

వార్త ముఖ్యాంశాలు

  • అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న గృహాల బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు.
  • శుక్రవారం డుంబ్రిగూడ ఎమ్మార్వో కె.శంకర్రావుకు వినతిపత్రం అందజేశారు.
  • గసబ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడ, కూడ, గసబ, నువ్వగూడ, చిమిలిగూడ, కుసుమ కెంద గ్రామాల్లో పేద గిరిజనుల గృహాలు పాక్షికంగా, కొన్ని పూర్తిగా కూలిపోయాయని తెలిపారు.

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న గృహాల బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం డుంబ్రిగూడ ఎమ్మార్వో కె.శంకర్రావుకు వినతిపత్రం అందజేశారు.

గసబ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడ, కూడ, గసబ, నువ్వగూడ, చిమిలిగూడ, కుసుమ కెంద గ్రామాల్లో పేద గిరిజనుల గృహాలు పాక్షికంగా, కొన్ని పూర్తిగా కూలిపోయాయని తెలిపారు. సుమారు 20 కుటుంబాలు నష్టపోయాయని, కొన్ని ఇళ్లలో వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. బాధితులకు వెంటనే సహాయం అందించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *