Saturday, 26 September 2026
  • Home  
  • డుంబ్రిగుడ: తుఫాను బాధితులను ఆదుకోవాలి: సిపిఎం మాజీ సర్పంచ్
- అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: తుఫాను బాధితులను ఆదుకోవాలి: సిపిఎం మాజీ సర్పంచ్

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న గృహాల బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం డుంబ్రిగూడ ఎమ్మార్వో కె.శంకర్రావుకు వినతిపత్రం అందజేశారు. గసబ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడ, కూడ, గసబ, నువ్వగూడ, చిమిలిగూడ, కుసుమ కెంద గ్రామాల్లో పేద గిరిజనుల గృహాలు పాక్షికంగా, కొన్ని పూర్తిగా కూలిపోయాయని తెలిపారు. సుమారు 20 కుటుంబాలు నష్టపోయాయని, కొన్ని ఇళ్లలో వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. బాధితులకు వెంటనే సహాయం అందించాలని కోరారు.

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న గృహాల బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం డుంబ్రిగూడ ఎమ్మార్వో కె.శంకర్రావుకు వినతిపత్రం అందజేశారు.

గసబ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడ, కూడ, గసబ, నువ్వగూడ, చిమిలిగూడ, కుసుమ కెంద గ్రామాల్లో పేద గిరిజనుల గృహాలు పాక్షికంగా, కొన్ని పూర్తిగా కూలిపోయాయని తెలిపారు. సుమారు 20 కుటుంబాలు నష్టపోయాయని, కొన్ని ఇళ్లలో వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. బాధితులకు వెంటనే సహాయం అందించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.