Saturday, 26 September 2026
  • Home  
  • పల్లె పండుగ–3.0కు పకడ్బందీ ఏర్పాట్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ–3.0కు పకడ్బందీ ఏర్పాట్లు

వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29న నిర్వహించనున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. సభా వేదిక, పార్కింగ్, హెలిప్యాడ్ తదితర ప్రాంతాలను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పార్కింగ్, ప్రజల రాకపోకలు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.