Friday, 25 September 2026
  • Home  
  • CII సమ్మిట్‌కు ముందు ఐదు ప్రాంతీయ సదస్సులు
- ఆంధ్రప్రదేశ్

CII సమ్మిట్‌కు ముందు ఐదు ప్రాంతీయ సదస్సులు

CII Partnership Summit‌కు ముందు విశాఖ, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ పెట్టుబడి సదస్సులు నిర్వహించాలని సీఎం సూచించారు. స్థానిక బలాలు, పారిశ్రామిక అవకాశాలు, ఉపాధి సామర్థ్యాన్ని పెట్టుబడిదారులకు వివరించేలా సమావేశాలను రూపకల్పన చేయనున్నారు. జిల్లాలవారీగా పెట్టుబడుల పైప్‌లైన్ రూపొందించడంపై దృష్టి పెట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.