Friday, 25 September 2026
  • Home  
  • రాజోలులో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలులో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం

ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని తాటిపాక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని రాజోలు 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. ఫణి కుమార్ మండల వైద్యాధికారి పాల్గొని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న ఉచిత వైద్య, ఆరోగ్య సేవల గురించి వివరించారు. ముఖ్యంగా 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఇస్తున్న ఉచిత టీకాలు, గుండె జబ్బులతో బాధపడే వారికి అందిస్తున్న ఉచిత స్టెంట్లు, 104 సంజీవిని వాహనం ద్వారా వారం వారం అందిస్తున్న సేవల గురించి తెలిపారు. ముఖ్యంగా రైతులు పాముకాటుకు గురైనప్పుడు ప్రాణాలు కాపాడేందుకు యాంటీ స్నేక్ వెనమ్ మందును అందరికీ అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మద్దాల శ్రీనివాస్,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాయితేజ, ఏఎన్ఎంలు ప్రభావతి, జ్యోతి, కుమారి, హెల్త్ అసిస్టెంట్ పి.శ్యామ్ రాజోలు- 3 అశా కార్యకర్తలు తోపాటు బీజేపీ రాజోలు మండల కమిటీ సభ్యులు గొల్లమందల నిరంజన్ రావు, పొన్నాడ భాను, జొన్నలగడ్డ గోపాలకృష్ణ, నార్కెట్పల్లి బాలకృష్ణ, చిన్న లంక వరప్రసాద్, మామిడి చెట్టు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని తాటిపాక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని రాజోలు 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. ఫణి కుమార్ మండల వైద్యాధికారి పాల్గొని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న ఉచిత వైద్య, ఆరోగ్య సేవల గురించి వివరించారు.

ముఖ్యంగా 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఇస్తున్న ఉచిత టీకాలు, గుండె జబ్బులతో బాధపడే వారికి అందిస్తున్న ఉచిత స్టెంట్లు, 104 సంజీవిని వాహనం ద్వారా వారం వారం అందిస్తున్న సేవల గురించి తెలిపారు. ముఖ్యంగా రైతులు పాముకాటుకు గురైనప్పుడు ప్రాణాలు కాపాడేందుకు యాంటీ స్నేక్ వెనమ్ మందును అందరికీ అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మద్దాల శ్రీనివాస్,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాయితేజ, ఏఎన్ఎంలు ప్రభావతి, జ్యోతి, కుమారి, హెల్త్ అసిస్టెంట్ పి.శ్యామ్ రాజోలు- 3 అశా కార్యకర్తలు తోపాటు బీజేపీ రాజోలు మండల కమిటీ సభ్యులు గొల్లమందల నిరంజన్ రావు, పొన్నాడ భాను, జొన్నలగడ్డ గోపాలకృష్ణ, నార్కెట్పల్లి బాలకృష్ణ, చిన్న లంక వరప్రసాద్, మామిడి చెట్టు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.