Tuesday, 29 September 2026
  • Home  
  • చెరువులో అనధికారిక బోర్ వార్తపై స్పందన…*
- తిరుపతి

చెరువులో అనధికారిక బోర్ వార్తపై స్పందన…*

*స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారి…* *బోరు పరిశీలన చేస్తున్న అధికారి…* *తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, కారూరు గ్రామం చెరువులో బోరు వేశారని సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రసారమైన వార్తకు స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారి వీరస్వామి…* *సదర విషయంపై విలేకరులతో మాట్లాడుతూ చెరువులో అనధికారంగా వేసిన బోరును పరిశీలించడం జరిగింది. బోర్ ను త్వరలో తొలగించడం తథ్యం అంటూ చెప్పుకొచ్చారు…* *వేచి చూద్దాం అధికారులు ఎప్పటికీ బోర్ ను తొలగిస్తారు… తమ బాధ్యతను ఎప్పటికీ సక్రమంగా నిర్వర్తిస్తారో…*

*స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారి…*

*బోరు పరిశీలన చేస్తున్న అధికారి…*

*తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, కారూరు గ్రామం చెరువులో బోరు వేశారని సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రసారమైన వార్తకు స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారి వీరస్వామి…*

*సదర విషయంపై విలేకరులతో మాట్లాడుతూ చెరువులో అనధికారంగా వేసిన బోరును పరిశీలించడం జరిగింది. బోర్ ను త్వరలో తొలగించడం తథ్యం అంటూ చెప్పుకొచ్చారు…*

*వేచి చూద్దాం అధికారులు ఎప్పటికీ బోర్ ను తొలగిస్తారు… తమ బాధ్యతను ఎప్పటికీ సక్రమంగా నిర్వర్తిస్తారో…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.