Friday, 25 September 2026
  • Home  
  • చిగురుపాడులో పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
- అన్నమయ్య

చిగురుపాడులో పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు

చిగురుపాడు గ్రామంలో నాయుడుపేట అర్బన్‌ పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామ ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని, యువత రాజకీయ వివాదాల్లో చిక్కుకోవద్దని హెచ్చరించారు. సైబర్‌ నేరాలు, గంజాయి–మత్తు పదార్థాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.