Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునఃప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు, నవజాత శిశువుల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.
  • కిట్‌లో నవజాత శిశువుకు అవసరమైన 14 వస్తువులు ఉన్నాయి.
  • 🔹 దోమల తెరతో బేబీ బెడ్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు, నవజాత శిశువుల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.

కిట్‌లో నవజాత శిశువుకు అవసరమైన 14 వస్తువులు ఉన్నాయి.

🔹 దోమల తెరతో బేబీ బెడ్

🔹 వాటర్‌ప్రూఫ్ రబ్బర్ షీట్

🔹 బేబీ డ్రస్, టవల్

🔹 బేబీ నెప్కిన్లు – 3

🔹 జాన్సన్స్ బేబీ పౌడర్ – 200 గ్రాములు

🔹 జాన్సన్స్ బేబీ షాంపూ – 100 మి.లీ

🔹 బేబీ ఆయిల్ – 200 మి.లీ

🔹 బేబీ సోప్, సోప్ బాక్స్

🔹 శిశువుల ఆరు బొమ్మలు

🔹 సామగ్రి తీసుకువెళ్లేందుకు బ్యాగ్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *