Friday, 25 September 2026
  • Home  
  • ఐ.పోలవరం సముద్రంలో బోటు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఐ.పోలవరం సముద్రంలో బోటు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు

అంబేద్కర్ కోనసీమ జిల్లా.. ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సముద్రంలో మత్స్యకారుల బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటులో 9 మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. తెల్లవారుజామున సముద్రంలో గాలుల వేగం ఒక్కసారిగా పెరగడంతో బోటు అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది. అయితే సమీపంలోని మరో బోటు సహాయంతో 9 మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం సముద్రంలో గాలుల వేగానికి కొట్టుకొచ్చిన బోటు తీర ప్రాంతానికి చేరుకుంది. మత్స్యకారులు సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా.. ఐ.పోలవరం:
ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సముద్రంలో మత్స్యకారుల బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది.

భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటులో 9 మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. తెల్లవారుజామున సముద్రంలో గాలుల వేగం ఒక్కసారిగా పెరగడంతో బోటు అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది.

అయితే సమీపంలోని మరో బోటు సహాయంతో 9 మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం సముద్రంలో గాలుల వేగానికి కొట్టుకొచ్చిన బోటు తీర ప్రాంతానికి చేరుకుంది.

మత్స్యకారులు సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.