*లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు*
కొండపల్లి మున్సిపాలిటీలో లోతట్టు ప్రాంతాలైనా ఇందిరమ్మ కాలనీ, ఖాజిమాన్యం, కాలేజ్ రోడ్, భీమరాజు గుట్ట పెట్రోల్ బంక్ ఎదురు ఏరియా,st కాలనీ తదితర ఏరియాలను గురువారం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాస్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.




