Friday, 25 September 2026
  • Home  
  • వినాయక మండపంలో అయ్యప్ప పడిపూజ
- హైదరాబాద్

వినాయక మండపంలో అయ్యప్ప పడిపూజ

హైదరాబాద్ పాతబస్తీలోని బాలగంజిలో ఏర్పాటుచేసిన బలగం జీవిత అసోసియేషన్ వినాయకుడి వద్ద మొదటిసారి గణేష్ మండపంలో అయ్యప్ప స్వామి పడిపూజను నిర్వహించారు గతంలో ఎప్పుడూ ఏ మండపంలో నిర్వహించని ఆచారానికి స్వీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Uploaded Video:

హైదరాబాద్ పాతబస్తీలోని బాలగంజిలో ఏర్పాటుచేసిన బలగం జీవిత అసోసియేషన్ వినాయకుడి వద్ద మొదటిసారి గణేష్ మండపంలో అయ్యప్ప స్వామి పడిపూజను నిర్వహించారు గతంలో ఎప్పుడూ ఏ మండపంలో నిర్వహించని ఆచారానికి స్వీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.