Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

కాంగ్రెస్‌కు 26 సీట్ల కేటాయింపు ప్రతిపాదన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంగ్రెస్‌కు 26 సీట్ల కేటాయింపు ప్రతిపాదన

వార్త ముఖ్యాంశాలు

  • రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
  • తొలిదశ చర్చల్లో కాంగ్రెస్‌కు 26 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ వెల్లడించారు.
  • సీట్ల పంపకాలపై ఇరు పార్టీల నేతలు మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తొలిదశ చర్చల్లో కాంగ్రెస్‌కు 26 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ వెల్లడించారు. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల నేతలు మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ తొలుత 181 స్థానాలను కోరిందని, అనంతరం తన డిమాండ్‌ను 130 స్థానాలకు తగ్గించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *