Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

పంటలపై ఏఐ ఆధారిత సలహాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పంటలపై ఏఐ ఆధారిత సలహాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరు లక్షల మందికి రైతులకు ఏఐ ఆధారిత సలహాలు సూచనలు అందలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భారత్ విస్తార్’ యాప్ తో పంటలకు విత్తనాలు ఎరువులు సాగు పద్ధతులు పీడకల నివారణపై సూచనలు సలహాలు పొందవచ్చు తెలుగులో ఫోన్ ద్వారా సమాచారము తెలుసుకోవడంతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది

పంటలపై ఏఐ ఆధారిత సలహాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *