పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి తీసుకోవలసిన అవసరం ఉంది ఆర్టీసీ బస్సులో 19 మంది విద్యార్థులు ప్రయాణించవలసి రావడంతో ఇబ్బందులు తలెత్తాయి దీంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసి సురక్షిత ప్రయాణం కల్పించాలని ఆర్టీసీ అధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది
