Friday, 25 September 2026
  • Home  
  • నాయుడుపేట సి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ రెండు రోజుల క్రితం మహిళ వైద్య సిబ్బందికి ఇచ్చిన మెమోలలో ఏముంది?*
- తిరుపతి

నాయుడుపేట సి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ రెండు రోజుల క్రితం మహిళ వైద్య సిబ్బందికి ఇచ్చిన మెమోలలో ఏముంది?*

*పున్నమి న్యూస్, ఫ్లాష్ న్యూస్:* *(నాయుడుపేట, సెప్టెంబర్ 24)* *సక్రమంగా పనిచేయడం లేదని ప్రశ్నించిన క్రింది స్థాయి వైద్య సిబ్బందికి దారుణమైన అంశంతో ఇచ్చిన మెమోలే జవాబా?* *నాయుడుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ తయారుచేసిన మెమోలో ఉన్న అంశాలను చూసి, కన్నీళ్లు పెట్టుకున్న మహిళా వైద్య సిబ్బంది* *నాయుడుపేట సి.హెచ్.సి లోనే ఎందుకు ఇదంతా జరుగుతుంది? తిరుపతి జిల్లాకు డి సి హెచ్ ఎస్, డి ఎం అండ్ హెచ్ ఓ అధికారులు ఉన్నారా?* *ఏ ఆధారాలతో మహిళలను మెమోలుతో అవమానపరిచారో మీడియా ముఖంగా నాయుడుపేట సి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ తో పాటు జిల్లాస్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పగలరా?* *మహిళా వైద్య సిబ్బందికి తిరుపతి జిల్లాలో ఇస్తున్న గౌరవం, విలువలు ఇవేనా? చర్యలే తీసుకోవాలనుకుంటే మరి ఏ అంశాలు లేవా?* *పురుషాధిపత్యం నెత్తికెక్కి, ప్రభుత్వ అధికారి అనే ధీమాలో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? వైద్య రంగంలో మహిళల సేవలు గుర్తించడం అంటే ఇదేనా?* *నాయుడుపేట సి హెచ్ సి లో పనిచేస్తున్న మహిళలకు కూడా కుటుంబం, పిల్లలు ఉన్నారని మరిచి, ఇష్టరాజ్యంగా మహిళల హక్కులకు భంగం కలిగే విధంగా, సమాజంలో చిన్న చూపు చూసేలా పరోక్షంగా ప్రవర్తించిన విధానంపై మెమోల రూపంలో వస్తున్న ఆరోపణల మీద వాస్తవం, అవాస్తవం ఎంత?*

*పున్నమి న్యూస్, ఫ్లాష్ న్యూస్:*
*(నాయుడుపేట, సెప్టెంబర్ 24)*

*సక్రమంగా పనిచేయడం లేదని ప్రశ్నించిన క్రింది స్థాయి వైద్య సిబ్బందికి దారుణమైన అంశంతో ఇచ్చిన మెమోలే జవాబా?*

*నాయుడుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ తయారుచేసిన మెమోలో ఉన్న అంశాలను చూసి, కన్నీళ్లు పెట్టుకున్న మహిళా వైద్య సిబ్బంది*

*నాయుడుపేట సి.హెచ్.సి లోనే ఎందుకు ఇదంతా జరుగుతుంది? తిరుపతి జిల్లాకు డి సి హెచ్ ఎస్, డి ఎం అండ్ హెచ్ ఓ అధికారులు ఉన్నారా?*

*ఏ ఆధారాలతో మహిళలను మెమోలుతో అవమానపరిచారో మీడియా ముఖంగా నాయుడుపేట సి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ తో పాటు జిల్లాస్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పగలరా?*

*మహిళా వైద్య సిబ్బందికి తిరుపతి జిల్లాలో ఇస్తున్న గౌరవం, విలువలు ఇవేనా? చర్యలే తీసుకోవాలనుకుంటే మరి ఏ అంశాలు లేవా?*

*పురుషాధిపత్యం నెత్తికెక్కి, ప్రభుత్వ అధికారి అనే ధీమాలో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? వైద్య రంగంలో మహిళల సేవలు గుర్తించడం అంటే ఇదేనా?*

*నాయుడుపేట సి హెచ్ సి లో పనిచేస్తున్న మహిళలకు కూడా కుటుంబం, పిల్లలు ఉన్నారని మరిచి, ఇష్టరాజ్యంగా మహిళల హక్కులకు భంగం కలిగే విధంగా, సమాజంలో చిన్న చూపు చూసేలా పరోక్షంగా ప్రవర్తించిన విధానంపై మెమోల రూపంలో వస్తున్న ఆరోపణల మీద వాస్తవం, అవాస్తవం ఎంత?*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.