Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

భారీ వర్షం తీవ్ర వాయుగుండం తీరం దాటుతున్న సమయంలో భారీ వర్షం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారీ వర్షం తీవ్ర వాయుగుండం తీరం దాటుతున్న సమయంలో భారీ వర్షం

వార్త ముఖ్యాంశాలు

  • ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తింది.
  • పార్వతీపురం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లో భారీగా వరద చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
  • పలు చోట్ల రహదారులపైకి నీరు చేరింది.

ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తింది. పార్వతీపురం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లో భారీగా వరద చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులపైకి నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉద్ధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు విజయవాడలోని బుడమేరు నిండుకుండలా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *