వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భక్తుల సౌకర్యార్థం వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో డిజిటల్ కియో స్కిల ప్రసాద్ కౌంటర్ల అందుబాటులోకి వచ్చాయి ఆలయ ఈవో రమాదేవి బుధవారం వీటిని ప్రారంభించారు కియోస్కుల ద్వారా డిజిటల్ చెల్లింపులతో లడ్డు పులిహోర ప్రసాదాలు…
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భక్తుల సౌకర్యార్థం వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో డిజిటల్ కియో స్కిల
ప్రసాద్ కౌంటర్ల అందుబాటులోకి వచ్చాయి ఆలయ ఈవో రమాదేవి బుధవారం వీటిని ప్రారంభించారు కియోస్కుల ద్వారా డిజిటల్ చెల్లింపులతో లడ్డు పులిహోర ప్రసాదాలు పూజ సేవలు టికెట్లు పొందవచ్చు దీంతో క్యూ లైన్ లో వేచి ఉండే సమయం తగ్గనుంది