నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ నిన్న సాయంత్రం అరవపల్లి రైల్వే గేట్ నుండి ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న గ్రంథాలయం వరకు 4 లక్షల రాజ్యసభ ఎంపీ గారి నిధుల తో డ్రెయిన్ నిర్మాణపు పనులు కోసం శిలాఫలకాన్ని శాఖా గ్రంథాలయం ఎదురుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
నిన్న రాత్రి 8 గంటల తర్వాత, కొంతమంది కూటమి పార్టీకి సంబంధించిన మండలం లోని నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది ని చూసి ఓర్వలేక ఆ యొక్క శిలాఫలకాన్ని కావాలనే కూలగొట్టడం జరిగింది. గత 15 నుండి 20 ఏళ్ల నందలూరు మండల రాజకీయ చరిత్రలో, ఇలా శిలాఫలకాలను కూలగొట్టే సాంప్రదాయం ఇదివరకు ఉండేది కాదు..
కానీ నిన్న రాత్రి జరిగిన సంఘటన చూసిన తర్వాత, కేవలం పైశాచిక ఆనందం పొందడానికి, ఇటువంటి చిల్లర పనులకు కూటమి నాయకులు పూనుకోవడం సరైన పద్ధతి కాదని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు, గతంలో ఎప్పుడూ లేనటువంటి సాంప్రదాయాన్ని ఎవరి ప్రోధ్బలం తో కూటమి నాయకులు మేజర్ పంచాయతీలో ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారో, ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా అనుసరిస్తున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఈ కార్యక్రమం నందు జిల్లా అధికార ప్రతినిధి గుండు మల్లి కార్జున రెడ్డి, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు నడివీధి సుధాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు పల్లె గీశ్వంత్ రెడ్డి గారు ఈ దుశ్చర్యపై పోలీసులు చర్య తీసుకోవాలని వారు ఖండించారు లేని సంప్రదాయాన్ని తీసుకొచ్చి జరగబోయే స్థానిక ఎన్నికల్లో జనాలను భయభ్రాంతులను చేయాలని చూస్తున్నారని వారు పేర్కొన్నారు

4 లక్షల రాజ్యసభ ఎంపీ గారి నిధుల తో *డ్రెయిన్ నిర్మాణపు పనులు కోసం శిలాఫలకాన్ని శాఖా గ్రంథాలయం ఎదురుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ నిన్న సాయంత్రం అరవపల్లి రైల్వే గేట్ నుండి ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న గ్రంథాలయం వరకు 4 లక్షల రాజ్యసభ ఎంపీ గారి నిధుల తో డ్రెయిన్ నిర్మాణపు పనులు కోసం శిలాఫలకాన్ని శాఖా గ్రంథాలయం ఎదురుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి 8 గంటల తర్వాత, కొంతమంది కూటమి పార్టీకి సంబంధించిన మండలం లోని నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది ని చూసి ఓర్వలేక ఆ యొక్క శిలాఫలకాన్ని కావాలనే కూలగొట్టడం జరిగింది. గత 15 నుండి 20 ఏళ్ల నందలూరు మండల రాజకీయ చరిత్రలో, ఇలా శిలాఫలకాలను కూలగొట్టే సాంప్రదాయం ఇదివరకు ఉండేది కాదు.. కానీ నిన్న రాత్రి జరిగిన సంఘటన చూసిన తర్వాత, కేవలం పైశాచిక ఆనందం పొందడానికి, ఇటువంటి చిల్లర పనులకు కూటమి నాయకులు పూనుకోవడం సరైన పద్ధతి కాదని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు, గతంలో ఎప్పుడూ లేనటువంటి సాంప్రదాయాన్ని ఎవరి ప్రోధ్బలం తో కూటమి నాయకులు మేజర్ పంచాయతీలో ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారో, ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా అనుసరిస్తున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఈ కార్యక్రమం నందు జిల్లా అధికార ప్రతినిధి గుండు మల్లి కార్జున రెడ్డి, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు నడివీధి సుధాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు పల్లె గీశ్వంత్ రెడ్డి గారు ఈ దుశ్చర్యపై పోలీసులు చర్య తీసుకోవాలని వారు ఖండించారు లేని సంప్రదాయాన్ని తీసుకొచ్చి జరగబోయే స్థానిక ఎన్నికల్లో జనాలను భయభ్రాంతులను చేయాలని చూస్తున్నారని వారు పేర్కొన్నారు

