Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

ముప్పా రామారావు గారి ఉదారత: వినాయక చవితి వేడుకలకు ఆర్థిక సాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ముప్పా రామారావు గారి ఉదారత: వినాయక చవితి వేడుకలకు ఆర్థిక సాయం

దమ్మాయిగూడ:
వినాయక చవితి పండగను పురస్కరించుకుని ముప్పా రామారావు గారు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల ఉత్సవ కమిటీలకు తన వంతుగా ఆర్థిక సాయాన్ని అందించి ఉదారత చాటుకున్నారు. చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో వివిధ వార్డుల్లోని కాలనీలకు ఈ క్రింది విధంగా విరాళాలు అందజేశారు:
​రూ. 10,116/- — తిరుమల ఎన్క్లేవ్ ఫేజ్-2 (10వ వార్డు)
​రూ. 5,116/- — రాజిరెడ్డి నగర్ ఎక్స్‌టెన్షన్ (15వ వార్డు)
​రూ. 5,116/- — భావన రుషి హౌసింగ్ సొసైటీ, 80 ఫీట్ల రోడ్డు (పద్మశాలి టౌన్‌షిప్)
​ఈ సందర్భంగా ఆయా కాలనీల ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ప్రజలు ముప్పా రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
​— సందీప్, మేడ్చల్ జిల్లా ‘పున్నమి’ రిపోర్టర్

ముప్పా రామారావు గారి ఉదారత: వినాయక చవితి వేడుకలకు ఆర్థిక సాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *