Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల కమిటీ పూర్తి చలో అమరావతి అక్టోబర్ 7 విజయవంతం చేయండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మైలవరం మండలం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల కమిటీ పూర్తి చలో అమరావతి అక్టోబర్ 7 విజయవంతం చేయండి

*అక్టోబర్ 7న – చలో అమరావతి*
*కార్యక్రమమున జయప్రదం చేయాలని కోరుతూ*
*మైలవరం మండల MRPS, MSP మండల కమిటీ సమావేశం*

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు

అమరావతిలో జరుగు మండల కమిటీల జాతీయ సదస్సులు జయప్రదం చేయాలని కోరుతూ
మంగళవారం
వెల్వడం గ్రామంలో మైలవరం మండల కమిటీ సమావేశం
మండల ఇన్చార్జి
ఇంకొల్లు జమలయ్య మాదిగ అధ్యక్షతన
జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
MSP ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు
మంద పిచ్చయ్య మాదిగ
MRPS ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు
ఆదూరి నాగమల్లేశ్వరరావు మాదిగ
పాల్గొని మాట్లాడుతూ
అక్టోబర్ 7న అమరావతిలో జరుగు మండల అధ్యక్షులు జాతీయ సమావేశాన్ని డ్రెస్ కోడ్ తో విజయవంతం చేయాలని కోరారు
పూర్తిస్థాయి మండల కమిటీ మరియు మిగిలిపోయిన గ్రామాలలో పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాలని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో
MRPS మండల అధ్యక్షుడు
గరికపాటి రవీందర్ మాదిగ
MSP మండల అధ్యక్షులు
పత్తిపాటి ప్రసాద్ మాదిగ
MRPS అధికార ప్రతినిధి
కంభంపాటి సందీప్ మాదిగ
MSP మండల అధికారి ప్రతినిధి
గంగవరపు కృష్ణ ప్రసాద్ మాదిగ
MSP మండల ప్రధాన కార్యదర్శి
తడికమళ్ళ దాసు మాదిగ
MSP మండల కార్యదర్శి
మానుకొండ నాగేశ్వరావు మాదిగ
మండల నాయకులు
పత్తిపాటి ఏసురత్నం మాదిగ
మట్టకోయ సుందరం మాదిగ
పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు

వెళ్లడం గ్రామ అధ్యక్షుడు
మొండితోక వెంకటరత్నం మాదిగ

మైలవరం మండలం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల కమిటీ పూర్తి చలో అమరావతి అక్టోబర్ 7 విజయవంతం చేయండి

మైలవరం మండలం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల కమిటీ పూర్తి చలో అమరావతి అక్టోబర్ 7 విజయవంతం చేయండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *