Wednesday, 23 September 2026
  • Home  
  • స్వయంభు సిద్ధి వినాయకుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి
- నిర్మల్

స్వయంభు సిద్ధి వినాయకుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి

కోతులుగాం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే భైంసా మండలంలోని కోతులుగాం గ్రామంలో బండ కింద వెలసిన శ్రీ స్వయంభు సిద్ధి వినాయకుని ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ విట్టల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకునికి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి గారితో పాటు స్థానిక సర్పంచ్ భూమేష్, మాజీ సర్పంచ్ రవీందర్, మాజీ ఎంపీటీసీ భోజన్న, కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ఆనందరావు పటేల్, ముత్యంరెడ్డి, VDC మెంబర్ ఎస్.కే. ఆజి, రాజన్న, రంగ శివుని మాధవరావు, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కోతులుగాం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
భైంసా మండలంలోని కోతులుగాం గ్రామంలో బండ కింద వెలసిన శ్రీ స్వయంభు సిద్ధి వినాయకుని ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ విట్టల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకునికి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
మాజీ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి గారితో పాటు స్థానిక సర్పంచ్ భూమేష్, మాజీ సర్పంచ్ రవీందర్, మాజీ ఎంపీటీసీ భోజన్న, కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ఆనందరావు పటేల్, ముత్యంరెడ్డి, VDC మెంబర్ ఎస్.కే. ఆజి, రాజన్న, రంగ శివుని మాధవరావు, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.