Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • భారీ వర్షంతో కౌట్లకే గ్రామంలో విషాదం బాధిత పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి, నిర్మల్ జిల్లా కౌట్లకే గ్రామంలో భారీ వర్షంతో పాటు పిడుగుపాటు చోటుచేసుకుంది.
  • గ్రామంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది.
  • సిద్దులకుంట రోడ్డులోని పశువుల మందపై పిడుగు పడటంతో ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి.

భారీ వర్షంతో కౌట్లకే గ్రామంలో విషాదం
బాధిత పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి, నిర్మల్ జిల్లా కౌట్లకే గ్రామంలో భారీ వర్షంతో పాటు పిడుగుపాటు చోటుచేసుకుంది. గ్రామంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. సిద్దులకుంట రోడ్డులోని పశువుల మందపై పిడుగు పడటంతో ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ జీవనోపాధిని కోల్పోయిన బాధిత పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *