Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

మండపంలో అయ్యప్ప పడిపూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మండపంలో అయ్యప్ప పడిపూజ

వార్త ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ పాతబస్తీలు లాల్దరాజ బాలాగంజ్ ప్లే గ్రౌండ్లో ప్రతి సంవత్సరం బాలాగంచి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసే వినాయక మండపంలో ఈ నెల 23వ తేదీన అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ వినాయక మండపంలో ప్రతిరోజు గణపతి హోమం నిర్వహిస్తున్నారు.
  • ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈనెల 23వ తారీకు అయ్యప్ప పడిపూజను స్థానిక ప్రజలైనటువంటి సాయినాథ్ గుప్తా మరియు మణి గౌడ్ నిర్వహిస్తున్నట్లు మండపం సభ్యులు తెలిపారు

హైదరాబాద్ పాతబస్తీలు లాల్దరాజ బాలాగంజ్ ప్లే గ్రౌండ్లో ప్రతి సంవత్సరం బాలాగంచి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసే వినాయక మండపంలో ఈ నెల 23వ తేదీన అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ వినాయక మండపంలో ప్రతిరోజు గణపతి హోమం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈనెల 23వ తారీకు అయ్యప్ప పడిపూజను స్థానిక ప్రజలైనటువంటి సాయినాథ్ గుప్తా మరియు మణి గౌడ్ నిర్వహిస్తున్నట్లు మండపం సభ్యులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *