Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • మహేశ్వర్‌రెడ్డి నాయకత్వానికి గౌడ సంఘం అభినందనల వెల్లువ నిర్మల్: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
  • అనంతరం శాలువాతో సత్కరించారు.

మహేశ్వర్‌రెడ్డి నాయకత్వానికి గౌడ సంఘం అభినందనల వెల్లువ

నిర్మల్: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు.

ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ప్రజాసేవకు మరింతగా అంకితమై నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు సాగాలని గౌడ సంఘం ప్రతినిధులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యు. వేణుగోపాల్ గౌడ్, గణేష్ గౌడ్, రవీందర్ గౌడ్, మురళీధర్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *